Keeravani Launched Song In Evariki Cheppodhu Movie | Rakesh Varre | Gargeyi Yellapragada

2019-03-19 483

Rakesh Varre is trying his luck as a lead actor in his forthcoming film Evariki Cheppadu, which is set to release on March 22. Directed By Basava Sankar. Music Director keeravani launched a song in this movie.
#Keeravani
#Rakeshvarre
#Gargeyiyellapragada
#Evarikicheppodhu
#Basavasankar
#Tollywood

క్రేజీ ఆర్ట్స్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ జంటగా నటించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. రాకేశ్ వ‌ర్రీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాణ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 22న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా లోని ఓ పాట ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆవిష్కరించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ తనది మ్యూజిక్ మతం అని..మెలోడీ కులం అని తెలిపారు. సినిమా లో పాటలు చాలా బాగున్నాయి అని, ఈ చిత్రం విజయవంతం కావాలని కొరుకుంటునట్టు తెలిపారు.రాకేశ్ వ‌ర్రే, గార్గేయి య‌ల్లాప్ర‌గ‌డ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం శంక‌ర్ శ‌ర్మ‌ సమకూర్చారు. సినిమాటోగ్ర‌ఫీ విజ‌య్ జె.ఆనంద్‌ అందించారు.